IND Vs SA 2021 : CSA Announced New Schedule || Oneindia Telugu

2021-12-07 131

Cricket South Africa announced the new schedule for the Test and ODI series in the wake of Team India's tour of South Africa. It said it planned to hold the T20 series in the new year and would soon reveal details about the rescheduling.
#INDVsSA2021
#Cricket
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#AjinkyaRahane
#CricketSouthAfrica
#BCCI

భారత్ vs సౌతాఫ్రికా మధ్య జరగనున్న టెస్టు, వన్డే సిరీస్‌కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను క్రికెట్‌ సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది. టీ20 సిరీస్‌ ను కండక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, రీషెడ్యూల్‌ డీటెయిల్స్ త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.